Monday, August 2, 2010
Tuesday, August 25, 2009
గ్రామాలలో మినీ పవర్ ప్లాంట్ .
ఈ రోజులలో గ్రామాలు కరంటు కోసం తల్లడిల్లు తున్నాయి.కానీ దానికి పరిష్కారం లేదు.గ్రామాలలో దొరికే పశువుల పేడ,మూత్రము తో ఈ సమస్య పరిష్కారం అవ్తుంది.కానీ మన నాయకులు కూడా సహకరించాలి.ప్రజలు సహకరించాలి.
ఇది సాధ్యం చేస్తే గ్రామాలలో కావలసినంత కరంటువస్తుంది.గ్రామము లోవున్నపశువుల వ్యర్ధాలు అన్ని ఒక ప్రదేశం లో వేచి దానితో గ్యాస్ తాయారు చేసి కరంటుచేయవచ్చు
ఇది సాధ్యం చేస్తే గ్రామాలలో కావలసినంత కరంటువస్తుంది.గ్రామము లోవున్నపశువుల వ్యర్ధాలు అన్ని ఒక ప్రదేశం లో వేచి దానితో గ్యాస్ తాయారు చేసి కరంటుచేయవచ్చు
Tuesday, June 16, 2009
వ్యర్ధ ఫలాల నుండి ఇంధనం ఉత్పత్తి
మనము ప్రతిరోజూ
ఎన్నో కుళ్ళిన పండ్లు వ్యర్ధముగా పారవేయటం చూస్తూ ఉంటాము.ఒక అంచనా ప్రకారం ౨౦%నుండి ౪౦%వరకు మనదేశంలో వ్యర్ధ మైన పండ్లు ఉంటాయని ఒక నివేదిక.ఈ పండ్లను మనం సమర్ధవంతంగా ఉపయోగించి ఇందనంగా మార్చితే దాదాపు ౨%మన ఇంధన అవసరాలు తీరుతాయి.కాబట్టి ఇప్పటివరకు మనం వ్యర్ధం అనుకొన్న ఈ పండ్లు సిరులు కురిపించే గనులు.
ఇంతకీ ఈ పండ్లతో ఎలా ఇంధనము వస్తుంది! దానిని ఎలా తయారుచేయాలి !ఎంత ఖర్చు అవుతుంది! తెలుసుకోవాలని ఉందా కాల్ మీ ఆన్ ౯౨౯౬౧౦౬౫౭౯

Tuesday, February 17, 2009
Sunday, January 11, 2009
Saturday, December 6, 2008
రేపటి జీవ ఇంధన ఫాక్టరీ తాటి చెట్టు

ఈ టైటిల్ చూడగానే మీకు చాలా విచిత్రంగా అనిపించవచ్చు కాని ఇదినిజం ఇక ముందు మనం తాటిచెట్టుద్వార ద్వారతయారయ్యే జీవ ఇంధనం తో మన జీవితం నడపబోతున్నాం ప్రపంచంలోనే మనదేశం తాటిచెట్లు పెరగటానికి చాల అనుకూలం పనికిరాని భూమిలో కూడ ఈ చెట్టు అభివృద్ధి చెందుతుంది కాబట్టిమనం అరబ్ కంట్రీస్ కు ప్రపంచానికి ఇంకా ఎప్పటికి మనమే ఆయిల్ ఎగుమతి దారులం.
దీనితోపాటు సాఫ్ట్ డ్రింక్స్ ,తాటిబెల్లం ,తాటికలకండ,లాంటి ఆయుర్వేద ఉత్పత్తులు కూడ లభిస్తాయి మన రైతులు కోట్లలో ఆదాయం ఆర్జిస్తారు కేవలం ఈ తాటిచెట్టు మరియు మనకున్న బంజరు భూముల ద్వార భారతీయులందరూ గొప్ప ధనవంతులౌతారు ఈ పైన చెప్పిన అన్ని విషయాలు నిజం కావటానికి కావలసిన అన్ని ప్రణాళికలు నా వద్ద రెడీగా ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేయటానికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు నేరుగా కలవండి .
ఫోన్: 9296106579 మీ మోహన్
Thursday, November 27, 2008
నా ప్రయోగాలలో మొదటిది ఎత్తు ను గురించి తెలుసుకొన్నాం .
ఇప్పుడు సముద్రపు అలల నుండి కరంటు ఎలా వస్తుందో తెలుసుకొందాం
సముద్రం నుండి నిరంతరం ఎంతో శక్తి అలల రూపం లోఒడ్డు కు చేరుతుంది.దీనిని ఇప్పటి వరకు సముద్రంలో ప్రవాహదిశకు ఎదురుగా genaratar అమర్చి కరంటు తాయారు చేస్తున్నారు.
కాని నా పద్దతి లో సముద్రము నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో పవర్ స్టేషన్ ఉంటుంది. ఇప్పుడు పవర్ genarate ఎలా జరుగుతుందో అలానే అవే యంత్రాలను ఉపయోగించి ganarat జరుగుతుంది

Friday, November 21, 2008
హైట్ ను ఉపయోగించి పవర్ జనరేట్ చేయటం
మన దేశం లో ఎన్నో . కొండలు పర్వతాలు ఘాట్ రోడ్లు ఉన్నవి ఇంతే కాకుండా సిటీ ల లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్ లు చాలా ఉన్నవి ఈ హైట్ ను ఉపయోగించి మనము చాలా పెద్ద మొత్తం లో కరంట్ ఉత్పత్తి చేయవచ్చు. దీని కోసం ఎక్కువ పెద్ద పెద్ద యంత్రములు,ఎలాంటి ఇంధనము అవసరము లేదు.ఒకసారి ట్రాక్,జనరేటర్ ఇంస్టాల్ ఐన తరువాత నిరంతరము కరంట్ ఉత్పత్తి జరుగుతుంది ఘాట్ రోడ్స్ లో ఐతే పై నుండి కిందకు సరుకు రవాణ ఉచితంగా చేయవచ్చు. ఇంకాఎన్నో మొత్తం లో డబ్బు,పెఉపయోగాలు ఉన్నవి .దీని గురించి ఇంకా చాలా చెప్పాలని ఉంది .
Tuesday, November 18, 2008
నేను భవిషత్తు ఇంధనము గురించి మాట్లాడటము కోసం మీ ముందుకు వచ్చాను ఈ రోజు మన దగ్గర ఉన్న పెట్రోలు బొగ్గు మొదలైన ఇంధనాలు పూర్తి అవటానికి ఎంతో సమయము లేదు, కాబట్టి ఎప్పటికి తరగని ఇంధనము ప్రకృతి నుండి రూపొందించాను.
ఇవన్ని క్రొత్తగా నేను తయారు చేసిన నా ప్రయోగాలు మాత్రమె .
నా పరిశోధనల ప్రకారం అతి తక్కువ ఖర్చుతో విధ్యుత్, ఇథనాల్ తయారు చేయటమేకాక ఎలాంటి శక్తి అవసరం లేకుండా నిరంతరం మనకు పవర్ లభిస్తుంది .
రేపటి నుండి ఒక్కొక్క విషయం గురించి తెలుసుకొందాం ............... ఈ విషయం గురించి మీరు కూడా పరిశోధనలు చేస్తుంటే నాకు తెలియ చేయండి.
ధన్యవాదములు
మీ మోహన్..... ఫోన్ +919296106579
- ఎత్తు ను ఉపయోగించి విధ్యుత్ తయారు.
- సముద్రపు అలల నుండి విధ్యుత్ తయారు చేయటం.
- ఫ్రూట్ మార్కెట్ లో కుళ్ళిన పండ్లనుండి ఇథనాల్ తయారు చేయటం.
- బయో మాస్ ద్వార బయో గ్యాస్ తయారు చేయటం.
ఇవన్ని క్రొత్తగా నేను తయారు చేసిన నా ప్రయోగాలు మాత్రమె .
నా పరిశోధనల ప్రకారం అతి తక్కువ ఖర్చుతో విధ్యుత్, ఇథనాల్ తయారు చేయటమేకాక ఎలాంటి శక్తి అవసరం లేకుండా నిరంతరం మనకు పవర్ లభిస్తుంది .
రేపటి నుండి ఒక్కొక్క విషయం గురించి తెలుసుకొందాం ............... ఈ విషయం గురించి మీరు కూడా పరిశోధనలు చేస్తుంటే నాకు తెలియ చేయండి.
ధన్యవాదములు
మీ మోహన్..... ఫోన్ +919296106579
Subscribe to:
Posts (Atom)