
ఈ టైటిల్ చూడగానే మీకు చాలా విచిత్రంగా అనిపించవచ్చు కాని ఇదినిజం ఇక ముందు మనం తాటిచెట్టుద్వార ద్వారతయారయ్యే జీవ ఇంధనం తో మన జీవితం నడపబోతున్నాం ప్రపంచంలోనే మనదేశం తాటిచెట్లు పెరగటానికి చాల అనుకూలం పనికిరాని భూమిలో కూడ ఈ చెట్టు అభివృద్ధి చెందుతుంది కాబట్టిమనం అరబ్ కంట్రీస్ కు ప్రపంచానికి ఇంకా ఎప్పటికి మనమే ఆయిల్ ఎగుమతి దారులం.
దీనితోపాటు సాఫ్ట్ డ్రింక్స్ ,తాటిబెల్లం ,తాటికలకండ,లాంటి ఆయుర్వేద ఉత్పత్తులు కూడ లభిస్తాయి మన రైతులు కోట్లలో ఆదాయం ఆర్జిస్తారు కేవలం ఈ తాటిచెట్టు మరియు మనకున్న బంజరు భూముల ద్వార భారతీయులందరూ గొప్ప ధనవంతులౌతారు ఈ పైన చెప్పిన అన్ని విషయాలు నిజం కావటానికి కావలసిన అన్ని ప్రణాళికలు నా వద్ద రెడీగా ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేయటానికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు నేరుగా కలవండి .
ఫోన్: 9296106579 మీ మోహన్

4 comments:
అన్నా! ఆ ప్రాజెక్టు వివరాలేమిటో కూడా బ్లాగులోనే చెప్పొచ్చు గదనే. ట్రేడ్ సీక్రెటయితే వొద్దులేగానీ.
ట్రేడ్ సీక్రెటయితే nea cheppaleadu.
క్రమక్రమంగా చెట్లు కనుమరుగవుతూ ఉంటే ఎక్కడనుంచి వస్తుంది కోట్ల ఆదాయం.
అన్నా!చెట్లు neanu naatistunna
Post a Comment