Pages

Tuesday, August 25, 2009

గ్రామాలలో మినీ పవర్ ప్లాంట్ .

ఈ రోజులలో గ్రామాలు కరంటు కోసం తల్లడిల్లు తున్నాయి.కానీ దానికి పరిష్కారం లేదు.గ్రామాలలో దొరికే పశువుల పేడ,మూత్రము తో ఈ సమస్య పరిష్కారం అవ్తుంది.కానీ మన నాయకులు కూడా సహకరించాలి.ప్రజలు సహకరించాలి.
ఇది సాధ్యం చేస్తే గ్రామాలలో కావలసినంత కరంటువస్తుంది.గ్రామము లోవున్నపశువుల వ్యర్ధాలు అన్ని ఒక ప్రదేశం లో వేచి దానితో గ్యాస్ తాయారు చేసి కరంటుచేయవచ్చు

4 comments:

nagabrahmareddy said...

చాలా బాగా వ్రాశారు మీఐడియా అందరికీవస్తే గ్రామాలలో
కరెంటు సమస్య ఉండదుhttp://nagabrahmareddy.blogspot.com

సూర్యుడు said...

This idea was tried in AP 20 years back in the name of Gober Gas but it did not succeed for reasons unknown.

రాధిక said...

మా పెద్దతాతయ్య గారింట్లో గోబర్ గ్యాసు టాంకు వుంది..దానికి చాలా పసువుల వ్యర్ధం కావాలి.కానీ వచ్చేది తక్కువ గ్యాస్.పని చాలా ఎక్కువ.పశువుల వ్యర్ధాన్ని వేసే టాంకు నుండి వచ్చే దుర్ఘంధం కూడా ఎక్కువే.అలాగే ఆ టాంకు నిర్మాణ వ్యయం కూడా అక్కడి వారికి ఎక్కువ ఖర్చే.గ్రామాల్లో వాళ్ళు నిర్ణయించుకున్నదేమిటంటే ఆ వ్యర్ధాన్ని పిడకలు చేసి ఇంధనం గా వాడుకోవడం సులువు,తక్కువ ఖర్చు అని.

future power said...

thanks for your comments surydu gariki meeru 20 yerars back unnaru e e roju technology loniki randi ok.
radhika garu meetata gari gobar gas tank lantivi ippudu avsaram leadu alagea appudu 5-10%gas prduce ieadi kani eippudu 90%gas produce cheaeyavachhu.inka sandeahalu untea call me.